పయనించే సూర్యుడు మార్చి 11 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అని ఈరోజు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ని మరియు తిరువూరు శాసన సభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు కలిసి వినతిపత్రం అందజేసిన ఎం ఆర్ పి ఎస్. వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ. ఎం ఆర్ పి ఎస్. రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ మానికొండ శ్రీధర్ మాదిగ గుండాల ఆనంద్ మాదిగ
మారబత్తుల గోపాల్ మాదిగ, తిరువూరు నియోజకవర్గ నాయకులు తిరువూరు మండల కన్వీనర్ కన్నెకపోగు ప్రసన్నకుమార్ మాదిగ, విస్సన్నపేట మండల కన్వీనర్ కొలిక పోగు రంజిత్ కుమార్ మాదిగ, మట్టగుంజ ముసలి మాదిగ, మహిళా నాయకులు కొలికపోగు రామకోటమ్మ మాదిగ, సగ్గుర్తి వెంకటరమణ మాదిగ, మరకాల మరియమ్మ మాదిగ తదితరులు ఉన్నారు.