పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 9//మక్తల్ //రిపోర్టర్ సి. తిమ్మప్ప//
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో నేడు. ఎస్సీ సబ్ ప్లాన్.కింద. ఎస్సీ వాడలో నేడు సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమం తర్వాత సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. మాధ్వార్ గ్రామ పంచాయితీ పరిధిలో. స్థానిక మక్తల్.నియోజకవర్గ ఎమ్మెల్యే. డాక్టర్ వాకిటి శ్రీహరి. ప్రత్యేక.చొరవతో Crr(scp) నిధుల మంజూరు చేయడమైనది.ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు పనులు.ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. గణేష్ కుమార్. కాంగ్రెస్ నాయకులు. కట్ట సురేష్. వడ్ల సత్యనారాయణ. బొంబాయి శంకర్. బుడే బోయి.బాలు చిన్న.వడ్ల నరసింహ. గ్రామ పెద్దలు. మాజీ ఎంపీటీసీ. సంతోష్ రెడ్డి. గాండ్ల రాములు. మాజీ ఎంపిటిసి. ప్యాటా సవరప్ప. ఎర్రం కోళ్ల లక్ష్మయ్య. గుడిసె ఎర్ర తాయప్ప. బొక్కి కృష్ణయ్య. కర్నే ఎల్లలింగప్ప. ఎర్రంకుల వెంకటయ్య. చిన్నూరు హనుమంతు. బాట రాజు. గుడిసె రాజు. తదితరులు పాల్గొన్నారు