
// పయనించే సూర్యుడు// సెప్టెంబర్ 26// మక్తల్
శుక్రవారం ఉదయం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ నుండి అతి భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తం గా ఉండాలని బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కె వి నరసింహ కోరారు వాతావరణం శాఖ తెలిపిన విదంగా శుక్రవారం ఉదయం వర్షాలు కురవడం మొదలైంది కావున ప్రజాలు బయకు వెళ్ళవద్దు అత్యవశరం అయితే కానీ వెళ్ళవద్దు అని ఒక వేల వెళ్లిన గొడుగు వెంట తీసుకుని వెళ్లాలని అయన అన్నారు అలాగే లోతట్టు ప్రాంతం లొ నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతం లొ ఉండాలని అయన కోరారు ఎవరైనా పాత ఇళ్లలో ఉంటే అలాంటి వారు సురక్షిత ప్రాంతం లొ నివాసం ఉండాలని అలాగే ఎక్కడైనా వరద ఉదృతం ఉంటే వెంటనే సమీపన ఉన్న కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కె వి నరసింహ ప్రజలను కోరారు.