పయనించే సూర్యుడు మే 15 శర్వాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఎంట్రెన్స్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో విజన్ విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు..118 మార్కులతో యు.లోహిత రాష్ట్రస్థాయి లో 123 వ ర్యాంకును సాధించడం జరిగింది..అలాగే 101 మార్కులతో 1240 ర్యాంకును అన్నం దేదీప్యా,టీ.హఫీజ్ 1163 ర్యాంకును, హెచ్ మాధవి 97 మార్కులతో 1661 ర్యాంకును, ఎం. కల్పన 97 మార్కులతో 1665 మార్కులు,బి తరణి 1793 ర్యాంకు డి విజయలక్ష్మి 2699 ర్యాంకును సాధించి రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను కనపరిచారు..