
పయనించే సూర్యుడు D.5.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలో
ఈరోజు ఆదివారం రోజున ఏరుగట్ల మండలంలో ముదిరాజ్ ఆధ్వర్యంలో భీమన్న స్వామిని కొండ దించడం జరిగినది మరియు భీమన్న స్వామికి ప్రత్యేక పూజలు ఐదు రోజులు జరిపించడం జరిగినది నూతనంగా నిర్మించిన మండలంలో భీమన్న గుడి వద్ద భక్తులు అగ్గి గుండెల్లో నియమనిష్టాలతో పూజలు జరిపించారు నాలుగు సంఘాల పెద్దరేండ్ల సంగం మరియు చిన్న రేండ్ల సంఘం మరియు జుoగాల వారి సంఘం వారి సంఘం బర్మా వారి సంగం సభ్యులు పాల్గొన్నారు మరియు యువజన సంఘాలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .