పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 నిజామాబాద్ జిల్లా బ్యూరో టీకే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఈ రోజు ఏర్గట్ల పట్టణంకు చెందిన ఇద్దరు మాజీ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు బి ఆర్ ఎస్ నాయకులు కొలిప్యాక రవి, జక్కుల నడ్పి భూమయ్య బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ సమక్షములో కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. వీరికి కాంగ్రెస్ కండువా వేసి కాంగ్రెస్ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానించారు. అందరం కలిసి కాంగ్రెస్ అభివృద్ధికి తోడ్పడుతూ కాంగ్రెస్ ప్రజాపాలనకు మద్దతు తెలుపుతూ సీఎం రేవంతన్న నాయకత్వం బలపర్చుదామని సునీలన్న అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు - జై కాంగ్రెస్