
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలములో దోమ చందా గ్రామంలో బుధవారం రోజున సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మండల్ ఆర్ ఐ అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో భాగంగా దోంచంద గ్రామంలో వాగు వైపు వెళ్తుండగా రోడ్డు ప్రక్కన దాదాపు 200 ట్రాక్టర్లు ట్రిప్పుల అక్రమ నిలువ చేసిన ఇసుక దంపును గుర్తించడం జరిగింది ఏరు గట్ల మండలం దోంచందా లో భారీ అక్రమ ఇసుక నిలువలు స్వాధీనం చేసుకున్న తహసిల్దార్ మల్లయ్య తెలిపారు అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని తహసిల్దార్ మల్లయ్య హెచ్చరించారు
