కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వస్తినారి శక్తి పరివార్ అభియాన్ ఈ కార్యక్రమం ఏరుగట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు శనివారం రోజున ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా నిజాంబాద్ నుండి డాక్టర్లు రావడం జరిగింది డి ఎం హెచ్ ఓ రాజశ్రీ మేడం ఆదేశాలనుసారం 9 మంది డాక్టర్లు స్పెషలిస్టులు గైనకాలజిస్ట్ ఆప్తమాలజిస్ట్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసి న్ డెర్మటాలజీ పీడియాట్రిక్స్ సైకియాట్రిస్ట్ డెంటల్ ఈ ఈ ఎన్ టి స్పెషలిస్ట్ డాక్టర్ రావడం జరిగింది మరియు ల్యాబ్ పరీక్షలు హెచ్ బి టెస్ట్ లు అవసరం ఉన్నవారికి టెస్టులు చేసి ఉచితంగానే మందులు ఇవ్వడం జరిగింది ఇందులో డిఎంహెచ్వో రాజశ్రీ మేడం ప్రోగ్రాం ఆఫీసర్ నాగరాజ్ సార్ డాక్టర్ రక్షిత ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఎంపీ ఓ శివ చరణ్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివనోళ్ళ శివకుమార్ సెక్రెటరీ జాకీర్ పి హెచ్ ఎన్ ఇందిరా సూపర్వైజర్ విజయ హెల్త్ అసిస్టెంట్ పండరి మోహన్ మరియు ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు