పయనించే సూర్యుడు తొర్రూరు డివిజన్ ప్రతినిధి, శ్రీరాం నవీన్ : మహబూబాబాద్ జిల్లా, ఏసి ఎస్ ఎఫ్, జిల్లా నూతన కమిటీని, ఫిబ్రవరి 11, మంగళవారం రోజున, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని, గిరి ప్రసాద్ కాలనీ, లో ఉన్నటువంటి రైతు వేదిక, ను ఆనుకొని ఉన్న, హెచ్ ఎఫ్ యు, చర్చిలో, జిల్లా సేవకుల, సహవాస మీటింగ్, ఏర్పాటు చేయడం జరిగింది, ఈ మీటింగ్ లో, ఫెలోషిప్ ట్రస్ట్, సేవకులు అందరూ పాల్గొని, మహబూబాబాద్ జిల్లా ఏసి ఎస్ ఎఫ్ ,నూతన కమిటీని, ఎన్నుకోవడం జరిగింది, ఈ ఏసి ఎస్ఎఫ్v పాస్టర్స్, ఫెలోషిప్ ట్రస్ట్ కు, చైర్మన్, మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా, బిషప్ జీ. వి ఈశ్రమెల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, బిషప్, వై ఆంధ్రేయ, జనరల్ సెక్రటరీగా, ధర్మారపు డేవిడ్ రాజ్, ట్రెజరర్ గా బిషప్ ఈ ఆనందరావు, జాయింట్ సెక్రటరీగా, పాస్టర్ ఎస్, పాల్ రాజు, ఈ సీ నెంబర్ గా , మహి జక్రుల్, రేన, సి హెచ్ విక్టర్ పాల్, బోర్డు సభ్యులుగా, పాస్టర్ యోసేఫ్, పాస్టర్ కే సాంబశివరావు, ముఖ్య సలహాదారులుగా, బ్రదర్ , పి ఈశ్రమేల్, లను, ఎన్నుకోవడం జరిగింది, ఈ, సమావేశానికి, డివిజన్ మండల, గ్రామస్థాయిల నుండి, సేవకురాలు, సేవకులు, హాజరవ్వడం జరిగింది, పాస్టర్ కే డేవిడ్ రాజ్ పెద్దవంగర, పాస్టర్ ప్రవీణ్ నాయక్ తొర్రూర్, పాస్టర్ సర్వేశ్వర్ పాల్ రేగడి గూడెం, సువార్తకులు బాలు, శారమ్మ, నవీన్, సుధాకర్, సామెల్ కృష్ణకుమార్, తదితరులు పాల్గొన్నారు…