ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామంజిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. పయనించే సూర్యుడు జనవరి 9 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ.జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఐదవ రోజు విజయవాడ (చిట్టినగర్) టీం &ఏ కొండూరు టీం మ్యాచ్ ను ఇరుజట్ల కెప్టెన్లతో టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించిన కానిస్టేబుల్ ప్రతాప్