క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించిన సబ్ కలెక్టర్ భరద్వాజ్
పయనించే సూర్యుడు, జనవరి 29, ఆదోని నియోజకవర్గం ప్రతినిధిబాలకృష్ణ
కోసిగి మండలం ఐరానగల్ గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు స్థల సేకరణ నిమిత్తం స్థల ప్రదేశాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహశీల్దార్ రుద్ర గౌడ్, రైల్వే ఇంజనీర్ ఉమాపతి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.