Logo

ఒడిస్సా రాష్ట్రము నుండి వలస వచ్చిన ఒడియా వారికి కుల దృవీకరణ జారీ చేస్తే న్యాయస్థానం మెట్లు ఎక్కక తప్పదు అధికారులు ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ డిమాండ్ చేశారు