
తమకు ఓటు వేసి గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు
( పయనించే సూర్యుడు డిసెంబర్ 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఐదవ వార్డ్ నెంబర్ గా మూడవత్ నీలా భాస్కర్ నాయక్ గెలుపొందడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.... తమపై నమ్మకంతో తమకు ఓటు వేసి గెలిపించిన ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. తమ వాడొక అభివృద్ధికి మరియు వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నీలా భాస్కర్ నాయక్ మీడియాకు తెలిపారు.