పయనించే సూర్యుడు 29 జనవరి 2025 అదిలాబాద్ జిల్లా బేలా మండల రిపోర్టర్ దుర్షెట్టి జయాశ్ బేలా మండల కేంద్రంలో సడల్పూర్ గ్రామ సమీపంలో ప్రాచీన ఆలయాల వద్ద కొనసాగుతున్న జాతర బుధవారం భక్తులతో కిటకిటలాడుతున్నాయి వేలాది భక్తులు తెల్లవారు జామున ఆలయ ప్రాంగణం వద్ద జనం గుంపులుగా నిలిచారు