
{పయనించే సూర్యుడు} {మార్చ్ 11మక్తల్ }
కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కోల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఐదవ వార్డ్ మెంబర్ కురువశంకర్ ఇంటిదగ్గర కరెంటు తీగలు ఇంటిని చుట్టుముట్టడం జరిగింది దానితో ఇంటివారికి అనేక మార్లు షాకింగ్ కొట్టిందని శంకరప్ప వాపోయారు ఈ విషయంపై లోకల్ గా ఉండే అధికారులకు అనేకమార్లు చెప్పిన పట్టించుకోకుండా పేడ చెవినా పేడతున్నారు ప్రస్తుతం కురువ శంకరప్ప ఇంటికి ప్లాస్టింగ్ చేసుకునే క్రమంలో ఇప్పటికైనా వైర్లను తొలగించాలని అధికారులను కోరుతుంటే గాని అది ఏమి అవ్వదు చేసుకోండి ఇప్పట్లో తీయను ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అనే విధంగా దురుసుగా మాట్లాడుతున్నారని శంకరప్పపోయారు ఇలా ఉంటే రేపు ఎవరైనా షాక్ కొట్టి చనిపోతే ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలి అని కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు మా గ్రామంలో ఉండే లైన్మెన్ లపై శాఖపరమైన చర్యలు తీసుకొని మాకున్న సమస్యను తొలగించాలని పై ప్రభుత్వ అధికారులను శంకర్ కోరారు ఈ విషయాన్నీ లైన్ మన మన్యంను అడుగగా ఏఈ గారికి అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది.

