పయనించే సూర్యుడు, ఏప్రిల్ 19, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ.కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం లోమల్లికార్జున విశ్వవిద్యాలయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజ వాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.మహర్షి విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఇవాళ ఆదోని పట్టణ ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఇవాళ చెక్ చేపించుకోవడానికి 120 మంది పైగా వాళ్లకు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.కిమ్స్. ఆస్పత్రి నుంచి డాక్టర్ బి మహేష్ , డాక్టర్ వెంకటేశ్వర్లు వచ్చారు. జనాలకి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. ముఖ్య అతిథులుగా మల్లికార్జున విశ్వవిద్యాలయ కరస్పాండెంట్ సుగురప, మహర్షి విజయ్ కుమార్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ వినయ్, డాక్టర్ రాహుల్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ వెంకటేశ్వర్లు, మరియు స్టాప్