పయనించే సూర్యుడు తేదీ 20 సెప్టెంబర్ శనివారం జోగులంబ గద్వాల జిల్లా నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.
జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ప్రజా పాలన దినోత్సవం నాడు గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులకు మరియు అల్లంపూర్ మార్కెట్ దొడ్డప్ప లను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రేట్ ముందు బైఠయించి నిరసన తెలియజేసిన బహుజన సామాజిక వర్గ నాయకులు