త్రిబుల్ ఆర్ పనులు వేగవంతం చెయ్యండి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
త్రిబుల్ ఆర్ భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కట్టిస్తాము ప్రతిపక్షల చెప్పిన మాటలు వినకండి
పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు కొండపూర్ మండలం సంగారెడ్డి జిల్లా 16 సెప్టెంబర్ 2025
తెలంగాణ సంగారెడ్డిజిల్లా కొండాపూర్ మండలం పరిధిలోని త్రిబుల్ ఆర్ భూములను కోల్పోయిన నష్టపరిహారం కట్టిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది విషయం ప్రతిపక్ష చెప్పిన మాటలు భూములు కోల్పోయిన రైతులకు కచ్చితంగా నష్టపరిహారం ఇస్తాము నాయకులందరికీ తెలిసింది భూములు కోపైన రైతులు నష్టపరిహారం ఇస్తామని ఇంకా భూమి కోల్పోయిన రైతులకు ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని అనేక పత్రికలలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పింది ప్రజలు ఆందోళన చెందకండి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం త్రిబుల్ ఆర్ నిర్మాణం పనులు చేపడుతున్న త్రిబుల్ ఆర్ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి భూములు తీసుకుంటామని ప్రభుత్వం పత్రికా ముఖంగా చెప్పింది ఏ ఏ గ్రామాలలో ఎంత నష్టపరిహారం ఇవ్వాలో అధికారులు చెప్పిన తర్వాత భూములు పోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది