పయనించే సూర్యుడు జనవరి 22 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- కూకట్పల్లి నియోజకవర్గంలో కల్చరల్ వెల్ఫేర్ & స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో
ఈనెల ఇరవై నాలుగవ తేదీ ప్రారంభమై ఇరవై ఆరవ వ తేదీ ముగుస్తాయి రమ్య గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన టి జి సి ఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన సందర్భంగా.. కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ గ్రౌండ్ పర్యవేక్షణలో భాగంగా వాలీబాల్ ఆడుతూ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులతో కాసేపు సరదాగా గడపడం జరిగింది. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాదు ప్రతాపరెడ్డి, విట్టల్ రెడ్డి, రఘు, డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, అధ్యక్షురాలు సంధ్యారాణి, పొన్నం రజిత, ఏ ఎం సి వైస్ చైర్మన్, రేష్మ, మేకల మైఖేల్, మస్తాన్ రెడ్డి, సునీల్ యాదవ్, కొండల్ రెడ్డి, శివ చౌదరి, ముస్తఫా, నయన్ బాయ్, అల్లావుద్దీన్, అశోక్, శ్రీధర్ చారి, రాజు ముదిరాజ్, బాబురావు, రామకృష్ణారెడ్డి, గిరి నాయుడు, మరియు నాయకులు, నాయకురాలు, క్రీడాకారులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.