PS Telugu News
Epaper

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం దౌల్తాబాద్ ను సందర్శించిన

Listen to this article

మండల విద్యాధికారి : గజ్జెల కనకరాజు”

(పయనించే సూర్యుడు నవంబర్ 1 రాజేష్)

ఈరోజు దౌల్తాబాద్ లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల విద్యాధికారి ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా భాగంగా సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల నిర్వహణ విధానమును పరిశీలించడం జరిగింది. విద్యార్థులకు తగు సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్న భోజనం పరిశీలించి మధ్యాహ్న భోజన కార్మికులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఉపాధ్యాయురాలు మంజుల సిబ్బంది సిఆర్పి చంద్రమౌళి పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top