
//పయనించే సూర్యుడు// //డిసెంబర్6 మక్తల్//
మక్తల్ మండల కేంద్రంలో మద్వార్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సాకిరేమోళ్ళ నరసింహ శుక్రవారం రోజు లింగంపల్లి సెంటర్లో నామినేషన్ ధాఖలు చేశారు.ఈ సందర్బంగా అభ్యర్థి నరసింహ మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటు గ్రామ అభివృద్ధికి పాటు పడతానని నా సాయ శక్తుల కృషిచేస్తానన్నారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు . గ్రామ ప్రజలు ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేశ్వరరావు. వడ్ల సత్యనారాయణ. గాండ్ల రాములు. బొంబాయి శంకర్. బాట విశ్వనాథ్. బుడబోయి చిన్న బాలు. వడ్ల నరసింహులు. కురువ వెంకటరమణ. అరికేరి సవరప్ప H వెంకట్ రాములు.బుడే బోయి శాంతప్ప. గణపురం వెంకటప్ప.,గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
