పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి : కరీంనగర్ మెదక్ అదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎన్నికలో అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన అభ్యర్థించారు. ఈ మేరకు పట్టబద్రుల. చిన్న తరహా మధ్యతరహ పత్రిక విలేకరుల అందరికీ ఆహ్వానం పలికారు. సైదాపూర్ మండలంలో తనను మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు.