పయనించే సూర్యుడు న్యూస్ మే 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ మరింత బలాన్ని నూతన్న ఉత్తేజాన్ని అందించేందుకు,యువతను ప్రోత్సహించేందుకు నియోజకవర్గ నూతన కమిటిల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది రాహుల్ గాంధీయే దేశానికి భరోసా,యువత రాజకీయాల్లోకి రావాలి,దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లపుడు ముందుంటుందని,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో దీర్ఘకాలిక లక్ష్యాలతో యువత రాజకీయాల్లోకి రావాలని,విద్యావంతులు సైతం రాజకీయాల్లో వస్తున్నారు,ఇది స్వాగతించాల్సిన విషయం అని అన్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ కావున శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు రేపు 19వ ఆఖరి తేది డిసిసి అధ్యక్షలు చల్ల నర్సింహ రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జ్ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని కోరారు