పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 : ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ : రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ; బీజేపీ సీనియర్ నాయకులు సిలువెరీ లింగన్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధికి ఆకార్షితులై పార్టీ లోకి వచ్చాను అని లింగన్న పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో ఉట్నూర్ మండల అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యుమ్ దంతానపల్లి గ్రామ అధ్యక్షులు మొహమ్మద్ షరీఫ్ టీపీసీసీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మొహమ్మద్ ముబీన్ సీనియర్ నాయకురాలు మెస్రం భాగ్యలక్ష్మి చంద్రబాను గుగ్గిలా శంకర్ మొహమ్మద్ మతీన్ ముజహీద్ రహీమ్ అర్బజ్ తదితరులు పాల్గొన్నారు.