
ప యనించే సూర్యుడు: 28-06-2026*( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కాకినాడ రూరల్ పరిధి రమణయ్యపేటలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనమాట్లాడుతూ*చిన్నారులక చుక్కలు: ఎమ్మెల్సీ స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆకాంక్ష: "ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, భద్రంగా ఎదగాలి" అని ఆయన ఆకాంక్షించారు.. పిలుపు: పోలియో రహిత సమాజం కోసం ప్రతి తల్లిదండ్రుడు తమ 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.సందేశం: "ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం — ప్రతి చిన్నారికి పోలియో రక్షణ మన బాధ్యత" అని ఆయన అన్నారు.