పయనించే సూర్యుడు ఫిబ్రవరి 22 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మియాపూర్ లోని సత్య భారతి కన్వెన్షన్ సెంటర్ లో కాపు మునూరు కాపుల ప్రతినిధుల సమావేశం కాపు జాగృతి రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్ధన్ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఆర్ఎస్ రాగిశెట్టి మంగబాబుఆ ధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి వేములవాడ నిత్య అన్నదాన సత్రం ఉపాధ్యక్షులు చింతపంంటి భూమయ్య ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి తెల్ల హరికృష్ణ, కూకట్ పల్లి అధ్యక్షులు బాశెట్టి నర్సింగ్ రావు, రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి ఆకుల బాలకృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రెటరీ నిరంజన్ పటేల్ ఆకుల కృష్ణ వినోద్ పద్మయ సత్యనారాయణ ప్రశాంత్ గోవర్ధన్, నవీన్ బాలరాజు వీరితోపాటు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి పద్మ మరియు వారి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ మార్చిలో పది లక్షల మందితో హైదరాబాదులో మున్నూరు కాపుల సభ నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న అన్ని మున్నూరు కాపు సంఘ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి కార్యాచరణ కార్యక్రమం నిర్వహిస్తే కార్యక్రమం జయప్రదం కావడానికి సులువు అవుతుంది అని తెల్ల హరికృష్ణ అన్నారు.