పయనించేసూర్యుడు,జనవరి 18,కాప్రా ప్రతినిధి సింగం రాజు:కాప్రాడివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణిశనివారండివిజన్ పరిధిలోనివర్లఎన్క్లేవ్ సాకేత్ ఫేస్-2ఎక్స్ టెన్షన్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆహ్వానముమేరకుకాలనీలోపర్యటించార.ఈసందర్బంగాకాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికితీసుకొచ్చినత్రాగునీటిసదుపాయం,సి.సి.రోడ్లనిర్మాణముపనులుకొరకుఅధికారులకు తెలిపి త్వరలో సమస్యల పరిష్కారానికికృషిచేస్తానని హామీఇచ్చారు.ఈసందర్బంగాకాలనీవాసులుఏర్పాటుచేసిన సమావేశంలో కాప్రాకార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణినిమేడ్చల్ మల్కాజిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్ శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమం లో వర్ల ఎన్క్లేవ్ సాకేత్ ఫేస్ -2 ఎక్స్ టెన్షన్ కాలనీరెసిడెంట్స్అసోసియేషన్ సభ్యులు,కాప్రాడివిజన్ కాంగ్రెస్ నాయకులు పవన్ కుమార్,పడమటి మల్లారెడ్డి, పీ.బాబూరావ్,సంతోష్ చారి, టి.శ్రీహరి,రిజ్వాన్ ఖాన్,జి సత్యనారాయణడివిజన్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జి అరుణ్.కిరణ్,విజయ్,అభి వర్మ,మనోజ్ తదితరులు పాల్గొన్నారు.