
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
కామోల్ గ్రామంలో రామాలయంలో కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహిళలు అధికంగా వచ్చే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే కామోల్ గ్రామంలో ప్రతి సంవత్సరము శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరము మాల ధార వేసుకొని ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు అలాగేభజన కార్యక్రమాలు మరియు సంస్కృతిక కార్యక్రమాలు ఉదయము కాకడా హారతి ప్రతిరోజు శ్రీరామ రామజపము ఉంటుంది ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.