పయనించే సూర్యుడు న్యూస్(జూలై.13/07/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కారిపాకం పంచాయతీ లో సూపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన సత్యవేడు నియోజకవర్గం టీడీపీ కోఆర్డినేటర్ *కూరపాటి శంకర్ రెడ్డి (చిలమత్తూరు) యువ జనసేన వరదయ్యపాలెం మండలం కార్యదర్శి P. స్వరూప్ కుమార్ శాలువాతో సత్కారించి పూలమాలవేసి పుష్పగుచ్ఛం అందజేసి బానసంచ కలుస్తూ పూల వర్షలతో భారీ ర్యాలీగా స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అదేశాలమేరకు సూపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డిగారు ఈ రోజు వరదయ్యపాలెం మండలం కారిపాకం పంచాయతీలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ప్రజా అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు అని తెలిపారు గడిచిన సంవత్సర కాలంలోనే నిరుపేదలు మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడునాయకత్వంలో పరిపాలన, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ప్రతి గ్రామానికి వెళ్లి వివరిస్తు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో అడుగడుగునా అభివృద్ధి కచ్చితంగా జరుగుతుందని తెలియజేశారు అన్నారు.ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం మండల టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు