పయనించే సూర్యుడు జనవరి 10 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్దిగట్టయ్య కార్మికులకు కనీస వేతనం 25వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా శాఖ నాయకుడు వడ్ల రాజు డిమాండ్ చేశారు శంకరపట్నం మండల కేంద్రంలో శుక్రవారం నాడు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు రాష్ట్ర ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం లాగానే నడుస్తామని ఆయన విమర్శించారు కార్మికులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు