పయనించే సూర్యుడు జనవరి 13 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య శంకరపట్నం మండలం పరిధిలోని అంబల్పూర్ గ్రామంలో సామూహిక ఎడారిలా మారనున్నాయి ఇందులో పెట్టిన చెట్లు ఎండి పోతున్నాయి టాక్టర్ ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్త కు గ్రామంలో తిరగడం లేదు దీనితో గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామంలో కార్యదర్శి నల్ల బిల్లు ఇంటి పన్ను లైబ్రరీ బిల్లు తదితర బిల్లులు వసూలు చేసే ఇంట్రెస్ట్ ఉంది కానీ గ్రామ అభివృద్ధి చేపట్టడం లేదు చెట్లకు కనీసం నీళ్లు పోయని పరిస్థితి ఉంది గ్రామానికి సంబంధించిన గ్రామపంచాయతీ రికార్డులపై శ్రద్ధ లేదు ఇంటి నెంబర్లు గల్లంతు అయినవలై సరిచేయాలని ఆమెకు లేదు ఏది ఏమైనా పటికి గ్రామ అభివృద్ధి పట్ల ఎలాంటి ఆసక్తి చూపడం లేదు గ్రామపంచాయతీ సంబంధించిన రికార్డుల పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు దీనితో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గ్రామంలో కనీసం నల్లతిప్పేవాళ్లు కూడారిపేరు చేయడం లేదు దీనితో నిర్లక్ష్య వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చుట్టపు చూపుగా అంబాల పూర్ గ్రామానికి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు విధులు కూడా సమయపాలన లేకుండా చేస్తుందని అన్నారు పై అధికారులు వెంటనే స్పందించి కార్యదర్శిని విధుల నుండి తొలగించాలని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు