పయనించే సూర్యుడు జనవరి 10 (గణేష్ టౌన్ రిపోర్టర్)
వేములవాడ: వేములవాడ లోని కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతివేడుకలునిర్వహించారుతెలంగాణ సాంస్కృతి సాంప్రదాయల ను ప్రతిబింధించేలా సంక్రాంతి పండుగను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగావిద్యార్థులకుముగ్గులపోటీలనునిర్వహించారు విద్యార్థులు రంగురంగుల ముగ్గులు వేసి తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే ముగ్గుల పోటీలో గెలిచిన వారికి బహుమతులను అందజేశారు సంక్రాంతి పండగ, భోగి,కనుమ పండగ యొక్క విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థం చేయించారు అలాగే స్కూల్ కరస్పాండెంట్ నరాల దేవేందర్, ప్రిన్సిపాల్ దరక్షన్ వసుపియా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.