పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 12 అల్లూరి సీతరామరాజు జిల్లా
కూనవరం మండలం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూటూరు.ఈ రోజు జాతీయ నులి పురుగులు దినోత్సవం సందర్భంగా కూనవరం మండలంలోని కూటూరు ప్రాదమిక ఆరోగ్య కేంద్రం పరిదిలో అన్ని పాఠశాలు, కళాశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో ఈరోజు ఆల్బండాజోలు టాబ్లెట్, సిరప్ లు మింగించటం జరిగింది. ఈ టాబ్లెట్ ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి టాబ్లెట్ వేసుకోవాలని , ఈ టాబ్లెట్ వేసుకోవటం వలన మన కడుపులో ఉన్న నులి పురుగులు అన్ని చచ్చిపోవటం జరుగుతుంది దాని వలన మనం ఆరోగ్యంగా , దృఢంగా ఉంటాము అని దాని వలన జ్ఞాపక శక్తిపెరిగి చదువు పైన దృష్టి పెట్టగలమని పాఠశాల లోని పిల్లలుకు వివరించటం జరిగింది .ఈయొక్క కార్యక్రమంలో .డాక్టర్ m. శ్రీనివాస్ మూర్తి డాక్టర్.విగ్గ్న మెడికల్ సూపర్ వైజర్ HV G. సీతమ్మ గారు ఫీల్డ్ సిబ్బంది ఏన్ఎం స్ mlhps హెల్త్ అసిస్టెంట్ పాల్గొన్నారు.