
కువైట్ (గల్ఫ్)దేశం ఖైతాన్ ప్రాంతం లో ఉన్న ఇండియన్ స్కూల్ నందు శ్రీ కృష్ణ యాదవ సంఘం
పయనించే సూర్యుడు జనవరి 17 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
(ఇండియా-కువైట్ )వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు చెక్కబజనలు కోలాటాలు ఎంతో భక్తి శ్రద్ధలతో సాంసృతిక కార్యక్రమాలు డాన్స్ కార్యక్రమాలు అంతే కాకుండా వచ్చిన అతిథులకు సన్మానాలతో పాటు మంచి విందు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి శ్రీ కృష్ణ యాదవ సంఘం వ్యవస్థాపకులు బిళ్లా రమేష్ యాదవ్ అధ్యక్షుడు నాగినేని రమణయ్య యాదవ్ మరియు ఉపాధ్యక్షుడు తలుపుల లక్ష్మీ నరసయ్య యాదవ్ వారి కమిటీ సభ్యులు, డాన్స్ మాస్టర్ వేణు,పరమేశ్వరయ్య,నారాయణమ్మ,ముద్దం తిరుపతయ్య గార్ల ఆహ్వానం మేరకు పాల్గొన్నసుగవాసి యువసేన అధ్యక్షుడు కంచన రెడ్డిశేఖర్ (NRI టీడీపీ)తెలుగు దేశం యువ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్ కువైట్ టీడీపీ అధ్యక్షుడు ఈశ్వర్ నాయుడు,కొల్లి ఆంజినేయులు నాయుడు వెంకటసుబ్బారెడ్డి,భాషా బాల రెడ్డయ్య,వెంకీ చౌదరి తదితర ప్రముఖులు హాజరయ్యారుకువైట్ (గల్ఫ్)దేశం ఖైతాన్ ప్రాంతం లో ఉన్న ఇండియన్ స్కూల్ నందు శ్రీ కృష్ణ యాదవ సంఘం (ఇండియా-కువైట్ )వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు చెక్కబజనలు కోలాటాలు ఎంతో భక్తి శ్రద్ధలతో సాంసృతిక కార్యక్రమాలు డాన్స్ కార్యక్రమాలు అంతే కాకుండా వచ్చిన అతిథులకు సన్మానాలతో పాటు మంచి విందు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి శ్రీ కృష్ణ యాదవ సంఘం వ్యవస్థాపకులు బిళ్లా రమేష్ యాదవ్ అధ్యక్షుడు నాగినేని రమణయ్య యాదవ్ మరియు ఉపాధ్యక్షుడు తలుపుల లక్ష్మీ నరసయ్య యాదవ్ వారి కమిటీ సభ్యులు, డాన్స్ మాస్టర్ వేణు,పరమేశ్వరయ్య,నారాయణమ్మ,ముద్దం తిరుపతయ్య గార్ల ఆహ్వానం మేరకు పాల్గొన్నసుగవాసి యువసేన అధ్యక్షుడు కంచన రెడ్డిశేఖర్ (NRI టీడీపీ)తెలుగు దేశం యువ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్ కువైట్ టీడీపీ అధ్యక్షుడు ఈశ్వర్ నాయుడు,కొల్లి ఆంజినేయులు నాయుడు వెంకటసుబ్బారెడ్డి,భాషా బాల రెడ్డయ్య,వెంకీ చౌదరి తదితర ప్రముఖులు హాజరయ్యారు