
సిపిఐ.టేకులపల్లి మండల కార్యదర్శి గూగులోత్ రామ్ చందర్ డిమాండ్ పయనించె సూర్యుడు మార్చి 26(పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి :అమెరికా ఇరాన్ పై యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు నిత్య అవసర వస్తువు ధరలు సామాన్యుడికి అందుబాటులోకి పాలక ప్రభుత్వాలు తీసుకురావాలి. గ్యాస్ అందుబాటులో లేనందున గత పది సంవత్సరాల క్రితం ఏదైతే కట్టెల పోయిన వాడుతున్నారు ప్రజలు కట్టెల పొయ్యికి అలవాటు పడే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సామాన్యుడికి అందుబాటులోకి ఉండే విధంగా గ్యాస్‌ను సరఫరా చేయాలి. పేద ప్రజల కొనలేక కట్టలు లేక కొన్ని కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కొరతని నివరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రామ్ చందర్ రిమాండ్ చేశారు