
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
తెలంగాణ రాష్ట్ర యూత్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి మరియు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జి సయ్యద్ ఖాలీద్ పిలుపుమేరకు ఏరుగట్ల మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది.యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగమోహన్ మాట్లాడుతూ కె టీ ఆర్ నోరు అదుపులో ఉంచుకోవాలని రాహుల్ గాంధీ ని రేవంత్ రెడ్డి ని అనేంత స్థాయి నీది కాదు అని భవిష్యత్తులో ఇలాంటి మాట్లాడుతూ ఉంటే యువజన కాంగ్రెస్ చూస్తూ ఊరుకోమని హెచ్చరి0చారు ఇట్టి కార్యక్రమంలో ఏరుగట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం గంగ మోహన్ ,మండల జనరల్ సెక్రెటరీ దండవోయిన సాయికుమార్ ,ఏర్గట్ల గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి ప్రశాంత్, తొర్తి గ్రామ యువజనకాంగ్రెస్ అధ్యక్షుడు అడ్వాల గంగాధర్,సలీం దండవోయినా సాగర్, పుల్లూరి గణేష్ ,ఇందూరి శైలేష్, భూక్య నందు, , శివ ,ఇర్ఫాన్, తరుణ్, మహేష్, అర్జున్, మల్లేష్, బద్ధం అరుణ్ మరియు తదితరులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.