పయనించే సూర్యుడు గాంధారి 20/04/25
•ఆలయ నిర్మాణానికి మేము సైతం అంటూ ముందుకు వస్తున్న దాతలు…..
•దాతలు వస్తు,ధన రూపేనా కానుకల సమర్పించి మార్కండేయ అనుగ్రహం పొందగలరు…
•శరవేగంగా సాగుతున్న ఆలయ నిర్మాణ పనులు…
దేవుడు చేసిన మనుషులమైన మనము ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలం…. ఏదో మన శక్తికి మించి దేవుని కి ఏదో ఉడత భక్తిగా వస్తు ధన రూపేనా కానుకలు సమర్పించి జన్మ ధన్యమైంది అనుకోవడం తప్ప… అంతే కదా మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి పలువురికి సహాయం చేయడం, ఆధ్యాత్మిక చింతన చేయడం అంతకుమించి ఏముంది….. కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని నారాయణగిరి కొండపైన మార్కండ దేవుడు చేసిన మనుషులమైన మనము ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలం…. ఏదో మన శక్తికి మించి దేవుని కి ఏదో ఉడత భక్తిగా వస్తు ధన రూపేనా కానుకలు సమర్పించి జన్మ ధన్యమైంది అనుకోవడం తప్ప… అంతే కదా మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి పలువురికి సహాయం చేయడం, ఆధ్యాత్మిక చింతన చేయడం అంతకుమించి ఏముంది….. కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని నారాయణగిరి కొండపైన మార్కండేయ శివలింగ ఆలయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆలయాన్ని నిర్మించేందుకు ఆలయ కమిటీ సభ్యులు శక్తికి మించి అహర్నిశలు పాటుపడి మార్కండేయని ఆశీర్వాదంతోనే ఈ పనులు ఇంత చకచక జరుగుతున్నాయని అంతేకాకుండా ముఖ్యంగా మార్కండేయ శివలింగ ఆలయానికి ఉడత భక్తిగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు వస్తు ధన రూపేనా సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మార్కండేయని ఆశీర్వాదం ఉంటుందని పద్మశాలి సంఘం అధ్యక్షుడు బండి రాజులు అన్నారు. దాతల ప్రోత్బలంతోటే ఇంతలా శరవేగంగా పనులు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని ఆలయ నిర్మాణానికి ఇంకా డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉందని స్వామివారి కృపకు పాత్రులు అయ్యే వారు తమ తమ శక్తి మేరకు ఉడత భక్తిగా స్వామి వారి పేరున వస్తున్నాను వస్తు, ధన రూపేనా సమర్పించవచ్చని అన్నారు. ప్రస్తుతం ఆలయంలో గ్రానైట్ పనులు జరుగుతున్నాయని ఇంకా ప్రారంభానికి మే, నెల 12 13 14 మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా మార్కండేయ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఆలయ నిర్మాణం కోసం అహర్నిశలు పాటుపడుతున్న ఆలయ కమిటీ సభ్యులను ప్రతి ఒక్కరిని పేరుపేరునా అధ్యక్షుడు, గుంటూకుఅశోక్, బండి రాజులు, పేరుపేరునా కొనియాడారు. ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.