
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 26(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం కమలపాడు పంచాయతీ చింతరాయపల్లి సమీపంలో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి (కొత్త రాయుడు) స్వామి గుడిలో ధ్వజస్తంభము శిధిలమైనది అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగిందని ఆలయ అభివృద్ధి కమిటీ వారు తెలియజేశారు కళ్యాణకట్టను విస్తరించి నూతన ధ్వజస్తంభము ఏర్పాటు చేసివిధంగా దాదాపుగా 12 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు మూడమ రాకముందే పూజలు నిర్వహించి కార్యక్రమం మొదలుపెట్టారు మూడమ్ అనంతరం దాతలు భక్తులు సహకారంతో ఘనంగా పూజాధి కార్యక్రమాలు చేస్తామని లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ వారు తెలియజేశారు. గంగవరం చంద్రయ్య శెట్టి గంగవరం రాజశేఖర (శేఖర్)9440515164

