పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 12 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో ఉన్న కొప్పర్తి క్యాంప్ గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపట్టి ప్రకాష్ రెడ్డి పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించి పూజ కార్యక్రమం లో పాల్గొని అనంతరం అన్న ప్రసాదములు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు