* పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 14 తెలంగాణ రాష్ట్రం ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా యూనివర్సిటీ విద్యార్థుల సంఘం నుండి కూనవరం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొమరం భీం విగ్రహం పై కొందరు గుర్తు తెలియని దేశద్రోహులు కొమరం విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు దీనిని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఖండిస్తూ వారిని తక్షణమే పోలీసులు పట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు దేశద్రోహం ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంపై పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాం ఫ్రీడమ్ ఫైటర్ జాతీయ స్వతంత్ర ఉద్యమ నాయకుడు స్వసంత్రం కోసం వందల మంది బ్రిటిష్ ప్రభుత్వ భారతదేశ ద్రోహులను ఎటువంటి సైన్యం లేకుండా ఆదివాసి బాణాలతో బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పార దూలిన మహాత్ముని విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ధర్నా చేయడం జరిగింది