పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా నాలుగో 3 తేదీ ఏప్రిల్ //వడ్ల శ్రీనివాస్ //
నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో ఈరోజు రేషన్ డీలర్ షాపుల్లో సన్న బియ్యాన్ని ప్రారంభించారు నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి. మాజీ సర్పంచ్ జయలక్ష్మి రెవెన్యూ ఆఫీసర్ గోపాల్.మాజీ ఉప సర్పంచ్ నర్సిరెడ్డి. గ్రామపంచాయతీ కార్యదర్శి చాణిక్య రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్ప. కార్యక్రమంలో , యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యకులు కోట్ల మధుసుధన్ రెడ్డి యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కోట్ల రవీందర్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు శంకర్ కోటకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్ల రాజు ప్రభంజన్ రావు. గ్రామ పంచాయతీ మాజీ కోఆప్షన్ నెంబర్ యాదగిరి హాజీ . కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నవీన్. బొల్లు రాము మంగలి నరేష్ ప్రజలు పాల్గొన్నారు.
.