పయనించే సూర్యుడు// న్యూస్ నారాయణపేట జిల్లా బ్యూరో// బి విశ్వనాథ్
నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా కోటకొండ గ్రామంలోని చైతన్య స్కూల్ విద్యార్థినీ బి విజయ తన భరతనాట్యంతో గ్రామంలోని ప్రజలకు అధికారులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలాంటి కలలు క్రీడలు చైతన్య స్కూల్లో నేర్పించడం జరుగుతుందన్నారు ప్రిన్సిపాల్ .ప్రభాకర్. విద్యార్థిని బి.విజయ తన అద్భుతమైన భరతనాట్యంతో అందరి ప్రశంసలను అందుకుంది.బి.విజయలక్ష్మి 5వ తరగతి
చైతన్య స్కూల్ ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టీచర్లు మరియు గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు