
కోటకొండ నూతన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన స్పెషల్ ఆఫీసర్ రాములు
//పవనించే సూర్యుడు// న్యూస్ డిసెంబర్ 22 //
నారాయణపేట జిల్లా బ్యూరో //నారాయణపేట మండలం కోటకొండ నూతన గ్రామపంచాయతీ పాలకవర్గంచేత ప్రమాణ స్వీకారం చేపించారు. స్పెషలాఫీసర్ రాములు,అందరూ అధికారులకు సహకరిస్తూ గ్రామ అభివృద్ధికై వార్డు మెంబర్లు ప్రజాప్రతినిధులు సహకరించుకొని కోటకొండ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని వారికి సూచించారు, నూతనంగా ఎన్నికైన సర్పంచ్,ఉపసర్పంచ్, వార్డునెంబర్లు అందరికీ,శుభాకాంక్షలు తెలియజేశారు, కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చాణిక్యరెడ్డి, గ్రామ మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
