
పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ ఫిబ్రవరి 26.
హైదరాబాదులో (ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ) అన్వయ కన్వెన్షన్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (R&B సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు) మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మనువరాలు కోమటిరెడ్డి ద్రితి- హర్షిత్తార్జున్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన నార్కెట్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బత్తుల ఉషయ్య మాజీ ఎంపీపీ పబ్బతిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు వడ్డె భూపాల్ రెడ్డి , బ్రాహ్మణ వెళ్లెంల సర్పంచ్ చిరుమర్తి ధర్మయ్య నార్కెట్ పల్లి సర్పంచ్ జేరిపోతుల భరత్ ,ఎల్లారెడ్డిగూడెం సర్పంచ్ ఎల్లందుల లింగస్వామి (కిట్టు ) సాక్షి రిపోర్టర్ ప్రజ్ఞపురం శివశంకర్,ఉపసర్పంచ్ నల్లబోతు సత్తయ్య ,సోమనబోయిన యాదయ్య,బొడిగె స్వామి,సోమనబోయిన నాగరాజు,బింగి శ్రీను, రాజురెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.