
:పయనించే సూర్యుడు: న్యూస్ జనవరి8:
కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కొల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల దగ్గర వాటర్ ట్యాంక్ స్థితిలా వ్యవస్థలో చేరుకోవడం జరిగింది దానివలన వాటర్ ట్యాంక్ నుండి అనేకసార్లు పెచ్చులు ఊడిపడి చిన్నపిల్లల తలలు పగిలిపోవడం జరిగింది అదేవిధంగా వాటర్ ట్యాంకు వాటర్ లీకేజ్ కావడం వలన 24 గంటలు పదునుతో ఉండడం వలన పచ్చగడ్డి మోలిచే అందులో పాములు తిరగడం జరిగింది అని అవి పిల్లలను కరిచే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆనండం తో బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షులు కెవి నరసింహ అక్కడకు చేరుకొని క్షుణ్యంగా పరిశీలించి సంబందించిన ఏ ఈ అధికారులతో మాట్లాడడం జరిగింది సమస్యను వెంటనే పరిస్కారం చూపాలి అని అన్నారు అలాగే పాత వాటర్ ట్యాంక్ తొలగించి యదా స్థానంలో నూతన వాటర్ ట్యాంక్ ను నిర్మించాలి అన్నారు అధికారులు ఈ సమస్యను నాలుగు లేదా ఐదు రోజులలో mla దృష్టికి తీసుకువెళతాం అని శంక్షన్ వస్తే నూతన వాటర్ ట్యాంక్ నిర్మిస్తాం అని అధికారులు అన్నారు అని కేవీ నరసింహ ఒక ప్రకటన తెలపడం జరిగింది