పయనించే సూర్యుడు జనవరి 26 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కర్ణాటక బాగేపల్లి కి చెందిన మైనార్టీ నాయకుడు
కౌన్సిలర్ గానియమితులైన ఆన్సర్ పాష ను గోరంట్ల మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు కే ఫిరోజ్ భాషా ఘనంగా సన్మానించారు బాగేపల్లి మున్సిపాలిటీ టౌన్ కౌన్సిలర్ గా నామినేట్ పదవి రావడంతో పెనుగొండ నియోజకవర్గం మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ బాషా ఆయన నివాసానికి వెళ్లి అభినందనలు తెలుపుతూ శాలువా పూలహారంతో తో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ వసీం 18 వ వార్డు మెంబర్ అఫ్జల్ అల్తాఫ్ ఫయాజ్ బాబాజన్ తో పాటు ఇతరులు పాల్గొన్నారు