పయనించే సూర్యుడు తెలుగు జాతీయ దిన పత్రిక ప్రాతినిది నాగేంద్రబాబు కాలుకురి అనగా 26-1-25 తేదీన పల్నాడు జిల్లా కలెక్టరు శ్రీ P అరుణబాబు గారి చేతులమీదుగా ఉత్తమ డిపో మేనేజరుగా పురస్కారం అందుకున్న మాచర్ల డిపో మేనేజరు శ్రీ B వీరాస్వామి డిపోలోని కార్యాలయ సిబ్బంది మరియు సూపర్వైజర్లు అందరూ కలసి ఈ రోజు చిరు సన్మానము చేసినారు. ఈ కార్యక్రమమునకు అసిస్టెంట్ మేనేజర్ శ్రీ యెజ్రయ్య , సూపరింటెండెంట్ శ్రీ మురళి మరియు ఇతర సిబ్బంది పాల్గొని ఘనంగా సన్మానించారు