పయనించే సూర్యుడు గాంధారి 05/09/25 పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో
గాంధారి మండలంలో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి మండపం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న ప్రసాద వితరణ జరిగిందని కుల సభ్యులు తెలిపారు. ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్సై ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు విడిసి కమిటీ సభ్యులు, తాజా మాజీ సర్పంచ్ సంజువ్ యాదవ్, ఈ కార్యక్రమంలో పద్మశాలి పెద్దలు అశోక్, రాజు, శ్రీనివాస్, క్యాతం కృష్ణ, మామిడి శ్రీను, ఎనుగందుల నందం, సత్యం, శివ,చిరంజీవి, సంజీవ్, కుల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.