నిమర్జన ఏర్పాట్లు లోటు పాట్లు లేకుండా చుడాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం……
సత్యనారయణ పురం దర్గా దెగ్గర చెరువు లో గణేషుని నిమర్జనానికి అధికారులు ఏర్పాట్లు…
రూట్ మ్యాప్,శాంతి భధ్రతలపై పోలిస్ అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు…..
గణేషుని ఉత్సవ కమిటి సభ్యుల వద్ద నుండి పలు సూచనలు ఎమ్మెల్యే స్వీకరన…
సత్యనారయణ పురం చెరువు కుంట ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఏర్పాట్లు పరిశీలన….
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు :మున్సిపాలిటీ పరిధిలో గల గణేష్ ని శోభాయాత్ర నిమజ్జన ఏర్పాట్లపై అధికారులు, పోలీస్,గణేష్ కమిటీ సభ్యులతో పురపాలక సంఘం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసి రూట్ మ్యాప్ శాంతి భద్రత ఏర్పాట్లపై పోలీస్ అధికారుల వద్ద నుండి వివరాలు అడిగి తెలుసుకుని సత్యనారాయణపురం లో గల చెరువుకుంటను అధికారులతో కలిసి పరిశీలించిన *ఇల్లందు నియోజక వర్గం శాసనసభ్యులు కోరం కనకయ్య
యొక్క కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబుమున్సిపాలిటీ కమిషనర్ శ్రీకాంత్,ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను, సీఐ తాటిపాముల సురేష్,మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు టౌన్ అధ్యక్షులు దొడ్డా డానియల్,ప్రధాన కార్యదర్శి జాఫర్,నాయకులు మాడుగుల సాంబమూర్తి బోళ్ళ సూర్యం చిల్లా శ్రీను,గందె సదానందం,చెరుకుమల్ల శంకర్,గణేష్ ఉత్సవ కమిటి సభ్యులు కొల్లి సంజీవరెడ్డి,DK శ్రీను,అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గోన్నారు