పయనించే సూర్యుడు తేదీ 23 గురువారం అక్టోబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.
గద్వాల నియోజకవర్గం అభివృద్ధిపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఎక్కడిదాకా అయినా వెళ్తా గద్వాలకు పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బి కింద రహదారుల పునరుద్ధరణకు రూ. 316 కోట్ల నిధులు మంజూరు ఆర్ అండ్ బి రోడ్లకు మహార్దశ త్వరలో రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ పదివేల కోట్ల రూపాయలతో 6000 కిలోమీటర్ల మేర రోడ్ల పునర్ధారణకు గురువారం క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు నవంబర్ 25 నర్సింగ్ కళాశాల ప్రారంభం మరియు మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వెల్లడించి ఇందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల ఎనుముల ఏ రేవంత్ రెడ్డి రోడ్ల భవనాల శాఖ మత్తుల కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన ఇందులో భాగంగా గద్వాల నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల పునరుద్ధరణకు రూ. 316.45 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు ఎరిగేరా ఐజ అల్లంపూర్ రోడ్డు బలిగేరు మిట్టదొడ్డి తుమ్మలపల్లి